¡Sorpréndeme!

Megastar Chiranjeevi Welcomes Ram Charan Into Twitter In Mega Style | Ram Charan Into Twitter

2020-03-26 2 Dailymotion

Ram charan officially into Twitter. earlier he has accounts in Instagram and Facebook.
#ramcharan
#RRR
#Megastar
#Chiranjeevi
#RRRmovie
#pawankalyan
#tollywood
#megafans
#megafamily

మెగాస్టార్ చిరంజీవి సోషల్ మీడియాలోకి ఎంట్రీ ఇచ్చాడు. వచ్చీ రావడంతోనే ట్వీట్లతో దుమ్ములేపేశాడు. ఉగాది శుభాకాంక్షలు తెలిపి, కరోనా పట్ల తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ప్రధాని,ముఖ్య మంత్రుల నిర్ణయాలను అందరూ అనుసరించాలని, 21 రోజుల లాక్ డౌన్‌ను పాటించాలని అందరూ ఇంటి పట్టునే ఉండాలని సూచించాడు. అయితే తండ్రి బాటలోనే రామ్ చరణ్ ఎంట్రీ ఇచ్చాడు